Saturday, 17 February 2018

National Science Day Pledge

National Science Day Pledge (Science Student’s Pledge):

As a science student,
I will understand science by experiments and activities,
I will maintain discipline, while learning science,
I will do not blindly believe superstitions,
I will make scientific attitude as a habit,
I will keep my surroundings clean,
I will protect environmental balance,
I will share my gained scientific knowledge to my countries people,
I will do hard work to bring our country in first place in the field of
science and technology all over the world,
I pledge for these things.



విజ్ఞాన శాస్త్ర విద్యార్థి నైన నేను,
విజ్ఞాన శాస్త్రాన్నిప్రయోగాలు, కృత్యాల ద్వారా అవగాహనా చేసుకుంటానని,
విజ్ఞాన శాస్త్ర అభ్యసన యందు క్రమశిక్షణతో మెలుగుతానని,
మూడనమ్మకాలను గ్రుడ్డిగా నమ్మనని,
శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకుంటానని,
పరిసరాలను శుభ్రముగా ఉంచుకుంటానని,
పర్యావరణ సమతుల్యాన్ని కాపాడతానని,
నేను పొందిన శాస్త్ర జ్ఞానాన్ని నా దేశ ప్రజలందరికీ పంచుతానని,
నా దేశం శాస్త్ర సాంకేతిక రంగాలలో ప్రపంచ దేశాలన్నిటి కన్నా ముందు ఉండేటట్లు
చేయుటకు నిరంతర కృషి చేస్తానని, ప్రతిజ్ఞ చేయు చున్నాను.

No comments:

Post a Comment

EVERGREEN POSTS

POPULAR POSTS