Saturday, 3 February 2018

14177 Police Jobs Will Recruit Telangana Government



💥 💥 తెలంగాణలో 14,177 పోలీసు పోస్టుల భర్తీ 💥 💥

👉 తెలంగాణలో పోలీసు ఉద్యోగార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. హోంశాఖ పరిధిలో భారీగా పోస్టుల భర్తీకి అనుమతిచ్చింది.

👉 మొత్తం 14,177 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 1,210 సబ్ ఇన్‌స్పెక్టర్‌, 12,941 కానిస్టేబుల్‌ పోస్టులతో పాటు 26 ఏఎస్ఐ పోస్టులున్నాయి.

👉 పోలీసు నియామక బోర్డు ద్వారా ఈ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతించింది. భర్తీ చేసే పోస్టులు విభాగాల వారీగా ఇలా ఉన్నాయి.

👉 సివిల్ సబ్ ఇన్‌స్పెక్టర్‌ - 710
👉 ఏఆర్ సబ్ ఇన్‌స్పెక్టర్‌ - 275
👉 సీపీఎల్ సబ్ ఇన్‌స్పెక్టర్‌ - 5
👉 స్పెషల్ పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్‌ - 191
👉 కమ్యూనికేషన్స్ సబ్ ఇన్‌స్పెక్టర్‌ - 29
👉 ఫింగర్ ప్రింట్ బ్యూరో ఏఎస్‌ఐ - 26
👉 సివిల్ కానిస్టేబుల్‌- 5,002
👉 ఏఆర్ కానిస్టేబుల్‌- 2,283
👉 సీపీఎల్‌ కానిస్టేబుల్‌- 53
👉 స్పెషల్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌- 5,372
👉 పీటీఓ కానిస్టేబుల్‌- 89
👉 కమ్యూనికేషన్స్‌ కానిస్టేబుల్‌- 141

No comments:

Post a Comment

EVERGREEN POSTS

POPULAR POSTS