Wednesday, 24 January 2018

ఫీజులు పెంచితే గుర్తింపు రద్దు: తెలంగాణ విద్యాశాఖ



👉 ప్రైవేటుపాఠశాలలు ఎట్టి పరిస్థితుల్లో ఫీజులు పెంచొద్దని ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

👉 ఎడ్యుకేషన్‌ యాక్ట్‌ 1983 ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ అధికారం ప్రభుత్వానికి ఉందని, ఇష్టానుసారం ఫీజులు పెంచితే చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్‌ ఆచార్య హెచ్చరించారు. ‘‘నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తే జరిమానాలు వేస్తాం. గుర్తింపు రద్దు చేసే అవకాశం ఉంది’’ అని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

No comments:

Post a Comment

loading...

EVERGREEN POSTS

POPULAR POSTS