Monday, 15 January 2018

పే కమిషన్లు ఇక ఉండవు - కేంద్ర ఉద్యోగుల జీతాల సవరణకు వేరే మార్గాలు



కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల పెంపునకు సంబంధించి ఇకపై పే రివిజన్ కమిషన్ను ఏర్పాటు చేయకుండా వేరే మార్గాల్లో జీతాలను సవరించాలని ప్రభుత్వం భావిస్తోందా? విశ్వసనీయవర్గాలు ప్రశ్నకు అవుననే సమాధానమే ఇస్తున్నాయి. ఆంగ్ల పత్రిక ఒకటి దీనిపై ఒక కథనాన్ని ప్రచురించింది. ఉద్యోగుల వేతనాల సవరణకు మోదీ సర్కారు కొత్తగా పే కమిషన్ను నియమించదని, మేరకు గట్టి నిర్ణయం తీసుకుందని ఆర్థిక శాఖ ఉన్నతాధికారిని ఉటంకిస్తూ అందులో పేర్కొంది. ధరల పెరుగుదల ఆధారంగా ఉద్యోగుల జీతాలను ఏటా సవరించాలని.. ఏడో వేతన సంఘం సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. కేంద్రం దిశగా ఆలోచిస్తోందని సమాచారం.

No comments:

Post a Comment

loading...

EVERGREEN POSTS

POPULAR POSTS