Monday, 18 December 2017

కాసేపట్లో పలు నోటిఫికేషన్లు: టీఎస్‌పీఎస్సీ
👉 తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నిరుద్యోగులకు శుభవార్త వినిపించింది. టీఎస్పీఎస్సీ ఏర్పడి నేటికి మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా కొత్త నోటిఫికేషన్లు విడుదల చేయాలని నిర్ణయించినట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి వాణీప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.

👉 మూడేండ్ల కాలంలో ఇప్పటి వరకు 98 నోటిఫికేషన్లు విడుదల చేసినట్లు ఆమె వెల్లడించారు. పలు నోటిఫికేషన్ల విడుదలతో పాటు సాయంత్రం 4 గంటలకు టీఎస్పీఎస్సీ ఉద్యోగ సమాచారం వెబ్ సంచికను ప్రారంభించనున్నారు. వెబ్ సంచికను తెలంగాణ స్టేట్ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ప్రారంభించనున్నట్లు వాణీ ప్రసాద్ తెలిపారు.

No comments:

Post a Comment

EVERGREEN POSTS

POPULAR POSTS