Tuesday, 12 December 2017

టీఆర్టీ సవరణ నోటిఫికేషన్ జారీ



💥💥 టీఆర్టీ సవరణ నోటిఫికేషన్ జారీ 💥💥

👉 ఉపాధ్యాయ నియామక పరీక్ష సవరణ నోటిఫికేషన్‌ను టీఎస్‌పీఎస్‌సీ జారీ చేసింది.  
👉 హైకోర్టు ఆదేశాల మేరకు పాత 10 జిల్లాల ప్రాతిపదికన నోటిఫికేషన్‌ను ఇచ్చింది. 
 👉 అభ్యర్థులు ఈ నెల 30వ తేదీ వరకు తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఇప్పటికే దరఖాస్తు చేసినవారు మళ్లీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. కాగా అభ్యర్థులు పాత జిల్లాలకు అనుగుణంగా తమ దరఖాస్తులను మార్చుకోవాలని సూచించింది.
👉 ఈ మేరకు ఈ నెల 15వ తేదీ నుంచి 20 తేదీ వరకు దరఖాస్తులో మార్పుచేర్పులకు అవకాశం కల్పించింది.
👉 అదేవిధంగా న్యాయస్థానం ఆదేశాలననుసరించి ప్రత్యేక బీఈడీ, డీఈడీ అభ్యర్థులకు దరఖాస్తు చేసుకునేందుకు టీఎస్‌పీఎస్‌సీ అవకాశం కల్పించింది.


No comments:

Post a Comment

EVERGREEN POSTS

POPULAR POSTS