Wednesday, 6 December 2017

ఈ ఏడాది నుంచే టెన్త్‌ విద్యార్థులకు నాస్‌ పరీక్ష



💥 విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి విద్యార్థులకూ నేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వే (ఎన్‌ఏఎస్‌) పరీక్ష నిర్వహించాలని ఎన్‌సీఈఆర్టీ నిర్ణయించింది.

💥 గత మూడేళ్లుగా 3, 5, 8 తరగతుల విద్యార్థులకు ఎన్‌సీఆర్టీ ఈ పరీక్ష నిర్వహించి మార్కుల ఆధారంగా ఆయా రాష్ట్రాలకు ర్యాంకులు ఇస్తోంది. వీటి ఆధారంగానే ఆయా రాష్ట్రాలకు కేంద్రం నిధులు విడుదల చేస్తుంది.

💥 36 పాఠశాలలను ఎంపిక చేసుకుని ఆ పాఠశాలల్లోని పదోతరగతి విద్యార్థులకు ఫిబ్రవరిలో ఎన్‌సీఈఆర్టీ పరీక్షలు నిర్వహించనున్నారు.

No comments:

Post a Comment

EVERGREEN POSTS

POPULAR POSTS