Thursday, 9 November 2017

TSPSC Released Notification For 1261 Paramedical Posts etc



👇👇 1261 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల👇👇

 తెలంగాణ వైద్యఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖలో 1261 ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 1196 స్టాఫ్‌నర్సులు, 6 ఫిజియో థెరపిస్ట్‌, 35 రేడియోగ్రాఫర్‌, రెండు పారా మెడికల్‌ అఫ్తమాలిక్‌ ఆఫీసర్‌, 21 హెల్త్‌ సూపర్‌వైజర్లు, ఒక రిఫ్రాక్షనిస్టు పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది.

ఈనెల 16 నుంచి డిసెంబరు 11 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు టీఎస్‌పీఎస్‌సీ తెలిపింది.
2018 జనవరిలో రాత పరీక్ష నిర్వహించనున్నారు.
జోన్ల ప్రాతిపదికన పోస్టులను భర్తీ చేయనున్నారు.


No comments:

Post a Comment

loading...

EVERGREEN POSTS

POPULAR POSTS