Thursday, 2 November 2017

Steps To Download APGLI Bond From APGLI Site




*STEPS TO DOWNLOAD APGLI BOND*

*పాలసీ నంబర్ లో
మీ *APGLI POLICY నెంబర్* ఎంటర్ చేయండి

*SUFFIX లో
*A/B/C/D* అని టైప్ చేయండి.

*DATE OF BIRTH*ను ENTER
చేయండి.

*IMAGE* లో కనిపించే *NUMBER*
ను *BOX* లో *ENTER* చేయండి.

*GET POLICY BOND*పై *CLICK*
చేయండి.

*FIREFOX BROWSER MENU BAR*లో *FIREFOX PREVENTED ENDING A POP-UP WINDOW* అనే ఒక డైలాగ్ *MENU BAR* లో కనిపిస్తుంది.

*ఇప్పుడు మీరు కుడివైపున
కన్పించే *OPTION* పై *CLICK* చేయండి
మీకు *ALLOW POP-UPS FOR www.apgli.gov.in * అని ఒక డైలాగ్
కన్పిస్తుంది.

*దానిని సెలెక్ట్ చేయండి.

*ఇప్పుడు DOWNLOAD చేసుకోండి.

*GOOGLE CHROME*

కుడివైపు *MENU BAR* లో  *POP-UP*,

*BLOCKED* అని *DIALOGUE BOX* కనిపిస్తుంది దానిని క్లిక్ చేయండి.

*ALLOW POP-UP* సెలెక్ట్
చేయండి.
ఇప్పుడు *DOWNLOAD* చేసుకోండి.

No comments:

Post a Comment

Popular Posts