Monday, 6 November 2017

Procedure Of Sending SMS For Mid Day Meals Scheme



*👇👇 మధ్యాహ్న భోజన పథకం ఎసెమ్మెస్ (SMS) పంపు విధానం 👇👇*

👉*Mid Day Meals ఎస్సెమ్మెస్ Delivery కాకపొతే ఏమి చెయ్యాలి??*

👉 *మొదట 3 సార్లు ఎస్సెమ్మెస్ పంపుటకు try చెయ్యాలి.డెలివరీ కాకుండా confirmation మెసెజ్ రాని ఎడల, వెంటనే మీ మండల విద్యాధికారి ఆఫీసులొ ఉండే computer operator కి విషయాన్ని తెలియజేసి, MDM website లొ తమ పాఠశాల MDM హాజరుని update చెయ్యమని చెప్పాలి.*_

👉 *MDM SMS ఎందుకు పంపాలి??*_

👉 *MDM పధకం భారత ప్రభుత్వ పధకం.దీన్ని కేంద్ర బృందం పర్యవేక్షిస్తుంది. ఎపటికప్పుడు అవసరాలకి అనుగుణంగా Budget కేటాయింపులు జరుగుతాయి.బడి విద్యార్ధుల హాజరుకి అనుగుణంగా బియ్యం సరఫరా చెయ్యలి.*_

👉 *కావున ఆ గణన చెయ్యాలంటె హాజరు శాతం అవసరం.  మీరు SMS పంపకపొతే మీ బడి హాజరు ప్రభుత్వ రికార్డుల లో  నమోదు కాదు. దీని వలన Budget కేటాయింపులకి విఘాతం కలిగె అవకాశం  ఉంది. కావున మన బడి విద్యార్ధుల ఆకలి తీర్చె బాధ్యత మనదే అవుతుంది కదా. మన బాధ్యత మనం నిర్వహిద్దాము. మనకు రావలసిన MDM Budget కేటాయింపులు సరిగా జరిగేటట్టు మనమే చూసుకుందాం.*_

👉 *MDM SMS రోజు ఎప్పుడు పంపాలి?*_

👉 *రోజు మధ్యాన్నం 1.30 వరకు విద్యార్ధుల మధ్యాహ్న భొజనం అయిపొతుంది. కావున 1. 30 లొపల పంపిస్తే మన విద్యార్ధులకు మనం న్యాయం చెస్తున్నట్టుగా, మన బాధ్యతను సరిగా నిర్వర్తిస్తున్నట్టుగ భావించవచ్చు.*_

👉 *MDM SMS పంపిచకపోతే ఏమి జరుగుతుంది?*_

👉 *Budget మరియు సరఫరాల మధ్య వ్యత్యాసం పెరిగి, గణన అనేది అధికారులకు అర్ధం కాదు.దీని వలన అధికారుల మధ్య సమన్వయ లోపం ఏర్పడుతుంది.తద్వారా విద్యార్ధులకు అన్యాయం జరుగుతుంది.*_

👉 *పై విషయాలని దృష్టిలో పెట్టుకుని Head Masters అందరూ MDM SMS తప్పక పంపగలరని మనవి*_

**************************

👉 *మధ్యాహ్న భోజనం వివరాలు SMS ద్వారా పంపే విధానం:*_

👉 *రిజిస్ట్రేషన్ కొరకు పాఠశాల HM గారి సెల్ నుండి MDM A అని టైపు చేసి 15544 నెంబర్ కు పంపి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి..*_

👉 *Ex: MDM A to 15544 రిజిస్ట్రేషన్ అయినట్లుగా ధృవీకరణ sms వస్తుంది.*_

👉 *మధ్యాహ్న భోజన వివరాలు రోజువారీ పంపడానికి MDM అని టైపు చేసి మధ్యాహ్న భోజనం చేసిన పిల్లల సంఖ్య టైపు చేసి 15544 నెంబర్ కు పంపాలి..*_

👉 *Ex:- MDM A  to 15544*_

👉 *మధ్యాహ్న భోజన వివరాలు రిసీవ్ అయినట్టు ధృవీకరణ కూడా వస్తుంది.*.._

👉 *HM సెల్ నెంబర్ లో మార్పు, రిజిస్ట్రేషన్ సమస్యల కొరకు*_
*N.Sridhar. DPO,O/o-DSE, HYDERABAD*_
*గారిని సెల్ నెంబర్:9618403032 లో సంప్రదించగలరు*_
***********************
👉 *If Mid day meals not served during non public holidays. Following codes must be sent as shown below*_

👉 *(మధ్యాహ్న భోజనం వడ్డించలేకపోతే కారణం & code)*_

👉 *1.Food grains not available (Rice)*_
    _*MDM 0 1*_

👉 *2. Cook not available*_
      _*MDM 0 2*_

👉 *3. Fuel not available*_
      _*MDM 0 3*_

👉 *4. Centralized supply problem (HYD)*_
     _*MDM 0 4*_

👉 *5.Optional/local Holiday*_
     _*MDM 0 5*_

👉 *6. Other reason*_
     _*MDM 0 6*_

No comments:

Post a Comment

EVERGREEN POSTS

POPULAR POSTS