Thursday, 9 November 2017

Important Information For Pensioners and Family Pensioner



*పెన్షనర్ల కొరకు సమాచారం*
🍥 *పెన్షనర్లు ప్రతి సంవత్సరం నవంబర్ నుండి ఫిబ్రవరి కి మధ్య జీవించి ఉన్నట్లు లైఫ్ సర్టిఫికెట్ సబ్ ట్రెజరీ ఆఫీసు లో ఇవ్వాలి.*
🍥 * సంవత్సరం నుంచి లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వవలసిన అవసరం లేదు.*
🍥 *దీని బదులుగా బయోమెట్రిక్ వేయవలసి ఉంటుంది.*
🍥 *దీనికి గాను పెన్షనర్లు పెన్షన్ పుస్తకం మరియు ఆధార్ కార్డు Xerox కాపీ తీసుకుని స్వయంగా సబ్ ట్రెజరీ ఆఫీసు కి వెళ్ళాలి.*
🍥 *వాస్తవానికి పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్ అవసరం లేదు. ఐనప్పటికీ వీటి యొక్క Xerox కాపీ లను కూడా తీసుకుని వెళ్ళాలి.*
🍥 *సబ్ ట్రెజరీ ఆఫీసు వారు పెన్షనర్ చేత వేలిముద్రలు వేయిస్తారు.*
🍥 * వేలిముద్రలు ఆధార్ వేలిముద్రలతో మ్యాచ్ ఐన వెంటనే success fully అని వస్తుంది.*
🍥 *వెంటనే మీరు ట్రెజరీ లో ఇచ్చిన మొబైల్ నంబర్ కి మెసేజ్ వస్తుంది. అందులో స్టేట్ వైడ్ గా ఉన్న పెన్షనర్ లలో మీ నంబర్ ఎంతో ఇస్తారు.*
🍥 * నంబర్ ను జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి.*
🍥 * సంవత్సరం సర్వీస్ పెన్షనర్లు డిసెంబర్ 31 లోపు ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి.*
🍥 *అదేవిధంగా ఫ్యామిలీ పెన్షనర్లు జనవరి, ఫిబ్రవరి నెలల్లో ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి.*
🍥 * మార్పులు పెన్షనర్లు గమనించాలి.*

No comments:

Post a Comment

loading...

EVERGREEN POSTS

POPULAR POSTS