Wednesday, 1 November 2017

How To Download Employees ZPGPF Slips From ZPGPF Telangana Site



🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
*ZPGPF వివరాలను డౌన్లోడ్ చేసుకోవటం ఎలా...?*
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷 
 
2016 - 17 సంవత్సరపు ZPGPF స్లిప్పులు వడ్డీతో ఆన్ లైన్ నందు ఉంచబడినవి.

కావలసినవారు క్రిందివిధంగా డౌన్ లోడ్ చేసుకోగలరు.
===========================
Know your ZPGPF details just go to👇


===========================
       🌷🌷🌷🌷 OR 🌷🌷🌷🌷

మొదట గూగుల్ నందు ZPGPF SLIPS అని టైపు చేయాలి.

తర్వాత Annual Account Slips- 2017 మీద క్లిక్ చేయాలి.

తర్వాత నాలుగు బాక్సులలో క్రింది విధంగా చేసిన మన స్లిప్ చూసుకోవచ్చు.

*మొదటి బాక్స్ ...👇*

జిల్లా పేరు

*రెండవ బాక్స్...👇*

ZPGPF నెంబరు

*మూడవ బాక్స్ (Password)...👇*

emp అని టైపు చేసి మన ZPGPF నెంబరు టైపు చేయాలి.

ఉదా : మన ZPGPF నెంబరు 19011 అనుకొన్నచో పాస్ వర్డ్ : emp19011 అని టైపు చేయాలి.

*నాల్గవ బాక్స్ ...👇*

క్రింద ఇచ్చిన టెక్స్ట్ మెసేజ్ టైపు చేయాలి.

*ఈ విధంగా చేసిన తర్వాత Submit చేయాలి...⬇️*

👉 తర్వాత Menu మీద క్లిక్ చేసి, లెడ్జర్ కార్డ్స్ మీద క్లిక్ చేసి తర్వాత మనకు స్లిప్ కావలసిన సంవత్సరం మీద క్లిక్ చేయాలి.

No comments:

Post a Comment

loading...

EVERGREEN POSTS

POPULAR POSTS