Wednesday, 8 November 2017

Announced TS Intermediate Public Examinations Time Table March-2018

 


*👇👇ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదల*_

_*ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్మీడియట్ బోర్డు నేడు ప్రకటించింది. మార్చి నెల 1వ తేదీన ప్రారంభమయ్యే ఇంటర్ ప్రథమ, ద్వితీయ వార్షిక పరీక్షలు మార్చి 20వ తేదీ వరకు కొనసాగనున్నాయి. కాగా ఫిబ్రవరి 2 నుంచి 22వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. జనవరి 31న పర్యావరణం, జనవరి 29న ఎథిక్స్.. హ్యూమన్ వాల్యూస్ పరీక్షలు జరగనున్నాయి.*_

No comments:

Post a Comment

loading...

EVERGREEN POSTS

POPULAR POSTS