Sunday, 5 November 2017

Airtel Launches New Plan For Prepaid Customers 300GB Internet Data And Unlimited Calls For 365 Days




👉 👉 ఎయిర్టెల్భారీఆఫర్
👉 రిలయన్స్జియో రాకతో టెలికాం సంస్థల మధ్య టారిఫ్వార్నడుస్తోంది. ఉన్న వినియోగదారులను నిలబెట్టుకోవడంతో పాటు, కొత్త వారిని ఆకర్షించేందుకు అన్ని టెలికాం సంస్థలు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. దేశీయ అతిపెద్ద ప్రైవేటు టెలికాం సంస్థ ఎయిర్టెల్తన ప్రీపెయిడ్వినియోగదారుల కోసం భారీ డేటా ప్లాన్తీసుకొచ్చింది. 365 రోజుల కాలపరిమితి కలిగిన ప్లాన్కింద 300జీబీ 4జీ డేటా అపరిమిత ఉచిత వాయిస్కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. రూ.3,999తో రీఛార్జ్చేసుకోవడం ద్వారా ప్లాన్ను యాక్టివేట్చేసుకోవచ్చు.
👉 ప్లాన్ప్రకారం వినియోగదారుడు నెలకు రూ.334 చెల్లించినట్లవుతుంది. డేటా విభజిస్తే నెలకు 25జీబీ 4జీ డేటా, అపరిమితకాల్స్పొందవచ్చు. ప్రస్తుతం అన్ని టెలికా సంస్థలు నెలవారీ ప్యాకేజీని కాలపరిమితి 28రోజులు మాత్రమే ఇస్తున్న సంగతి తెలిసిందే. దీనితో పాటు రూ.349 ప్లాన్లో కూడా ఎయిర్టెల్మార్పులు చేసింది. పథకం కింద రోజుకు 1.5జీబీ 4జీ డేటా 100 ఎస్ఎంఎస్లు, అపరిమిత వాయిస్కాల్స్అందిస్తోంది. దీని వ్యాలిడిటీ 28రోజులు మాత్రమే.

No comments:

Post a Comment

Popular Posts