Friday, 24 November 2017

డిసెంబర్ 2న మిలాద్-ఉల్-నబీ సెలవు



రాష్ట్ర ప్రభుత్వం మిలాద్-ఉల్-నబీ సెలవును డిసెంబర్ 2 ప్రకటించింది. గతంలో డిసెంబర్ 1 తేదీన సెలవును ప్రకటించిన విషయం తెలిసిందే. మేరకు సెలవు దినం మార్పుపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

No comments:

Post a Comment

loading...

EVERGREEN POSTS

POPULAR POSTS