Tuesday, 24 October 2017

TSPSC TRT-2017 - Secondary Grade Teacher SyllabusTRT-2017: SGT సిలబస్

TRT-2017 రాయబోయే మిత్రులకోసం సిలబస్ ను తెలుగులోకి అనువదించి రాయడం జరిగింది.ఉపయోగ పడుతుందని ఆశిస్తున్నాను
All the best SGT Aspirants
Thank you

A.తెలుగు (Telugu)
ఎ.విషయం
1అ) అపరిచిత గద్యం
ఆ) అపరిచిత పద్యం
2       కవులు-రచయితలు కావ్యాలు రచనలు
3       ప్రక్రియలు
4       (ఇతిహాసం, పురాణం ప్రబంధం శతకం కథ కథానిక గల్పిక వ్యాసం లేఖ సంపాదకీయం వార్తావ్యాఖ్య విమర్శ ఆత్మకథ జీవిత చరిత్ర)
5        క్రియలు
6       (సమాపక, అసమాపక క్రియలు, అకర్మక, సకర్మక క్రియలు)
7        వాక్యాలు, రకాలు
8       (వాక్యరీతులు, కర్తరి కర్మణీ వాక్యాలు ప్రత్యక్ష పరోక్ష వాక్యాలు, వాక్య నిర్మాణం ,వాక్యక్రమం,)
9       ఆధునిక భాష మార్పిడి, ప్రామాణిక లేఖన రూపాలు మాండలికాలు, సంఘటనా క్రమం
10      అర్థవిపరిణామం
11      భాషారూపాలు:
12      (గ్రాంధిక భాష వ్యావహారిక భాష, మాండలిక భాష, ఆధునిక ప్రామాణిక భాష)
13      వర్ణములు:
14      (ధ్వని, ధ్వన్యుత్పత్తి స్థానాలు, వర్ణమాల, కళలు, దృత ప్రకృతాలు, పరుషాలు, సరళాలు, భాషాభాగాలు, వచనాలు, కాలాలు, లింగం, విభక్తులు, విరామ చిహ్నాలు)
15      అర్థం, నానార్థాలు, పర్యాయపదాలు
16      ప్రకృతి-వికృతులు, వ్యతిరేక పదాలు వ్యుత్పత్యర్థాలు
17      పొడువు కథలు
18      సామెతలు
19      జాతీయాలు
20     చందస్సు
21      అలంకారాలు
22     సంధులు
23     సమాసాలు

బి. బోధనా పద్ధతులు
24     భాష, మాతృభాష, మాతృభాష బోధన లక్ష్యాలు
25     భాషా నైపుణ్యాలు
26     బోధన పద్ధతులు
27     ప్రణాళిక రచన, వనరుల వినియోగం, సహపాఠ్య కార్యక్రమం
28     బోధనాభ్యసన ఉపకరణాలు, ఆంధ్ర సాహితి సంగ్రహం
29     మూల్యాంకనం.

B.English

30     Parts of Speech
31      Tenses
32     Types of sentences
33     Articles and Prepositions
34     Degrees of Comparison
35     Direct Speech and Indirect Speech
36     Clauses
37     Voice – Active and Passive Voice
38     Use of Phrases
39     Comprehension of a Prose Passage
40     Composition
41      Vocabulary Methodology
42     Aspects of English:- (a) English language – History, Nature, Importance, Principles of English as Second (B) Problems of Teaching / Learning English
43     Objective of Teaching English
44     Phonetics
45     Development of Language Skills:- (a) Listening, Speaking, Reading & Writing (LSRW) (b) Communicative skills
46     Approaches, Methods, Techniques of teaching English: Introduction, Definition and Types of Approaches, Methods and Techniques of Teaching English, Remedial Teaching
47     Teaching of structures and Vocabulary items.
48     Teaching of Learning Materials in English
49     Lesson Planning
50     Curriculum & Textbooks
51      Evaluation in English Language

C. సైకాలజీ (Psychology)

PART – I - శిశువికాసం
52     వ్యక్తి అధ్యయన పద్ధతులు:
53     పెరుగుదల వికాసం పరిణతుల భావన
54     వైయక్తిక భేదాలు:
55      వైఖరులు, అభిరుచులు మరియు వాటి మాపనాలు
56     మూర్తిమత్వ వికాసం అర్థం
57      సర్దుబాటు, మానసిక ఆరోగ్యం
58     వికాస కార్యక్రమాలు ఆటంకాలు

PART- II (అభ్యాసనాన్ని అర్థంచేసుకోవడం)

59     అభ్యసనం

PART-III పెడగాగికల్ కన్సర్న్స్

60     తరగతిగది నిర్వహణ మార్గదర్శకత్వం, మంత్రణo.
61      బాలల ఉచిత నిర్భంద విద్యాహక్కు చట్టం – 2009
62     బాలలు హక్కులు
63     జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం – 2005
64     బోధన దశలు – pre-active, Inter-active, Post-active
65     విభిన్న సన్నివేశాలలో బాలలు ప్రత్యేక అవసరాలుగల బాలలు ప్రత్యేక విద్య, సమ్మిలిత విద్య.66          బోధన అభ్యసకునితో, అభ్యసనంతో దాని సంబంధం
67     వివిధ సన్నివేశాలలో అభ్యాసకులు సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక సన్నివేశాలలో అభ్యాసకుడు
68     బోధన శాస్త్ర పద్ధతులను అర్థం చేసుకోవడం అన్వేషణ, పరికల్పన, సర్వే, పరిశీలన, కృత్యాధార అభ్యసనం
69     వైయుక్తిక, సామూహిక అభ్యసనం
70     అసమా సమూహాలలో అభ్యసనను నిర్వహించడం. సాంఘిక, ఆర్థిక నేపాధ్యం, సామర్థ్యాలు, ఆసక్తులు.
71      అభ్యసన నిర్వహణ నమూనాలు: ఉపాధ్యాయ కేంద్రియా, పాఠ్య విష కేంద్రిత, అభ్యాసి కేంద్రిత పద్ధతులు.
72     ప్రణాళిక బద్ధమైన కార్యకలాపంగా బోధన, ప్రణాళిక మౌలికాంశాలు.
73     అభ్యసన కోసం మూల్యాంకనం అభ్యసించిన అంశాలు మూల్యాంకనం - వీటి మధ్య భేదాలు పాఠశాల ఆధారిత మూల్యాంకనం, నిరంతర సమగ్ర మూల్యాంకనం దృక్పథాలు ఆచరణలు,

D.గణితం: (Mathematics)

74     సంఖ్యామానం సంజ్ఞామానం
75      బీజగణితం
76     రేఖా గణితం
77      వ్యాపార గణితం
78     క్షేత్రమితి
79     సంఖ్యాక శాస్త్రం

E.ఫిజికల్ సైన్స్ (Physical Science)

80     కాంతి
81      ధ్వని
82     ఉష్ణం
83     అయస్కాంతత్వం
84     విద్యుత్
85     కొలతలు
86     బలం
87     గురుత్వాకర్షణ
88     పని మరియు శక్తి
89     వాతావారణం గాలి
90     వాతావారణం- శీతోష్ణస్థితి
91      ఇళ్ల నిర్మాణం పారిశుద్ద్యం
92     సూర్యుడు గ్రహాలు
93     చలనం మరియు కాలం

F.కెమిస్ట్రీ (Chemistry)

94     సంకేతాలు, ఫార్ములా మరియు సమీకరణాలు
95     లోహాలు మరియు అలోహాలు
96     పదార్థాలు మరియు వస్తువులు
97     నీరు
98     నేలబొగ్గు మరియు పెట్రోలియం
99     కృత్రిమదారాలు మరియు మారితి ప్లాస్టిక్ లు
100   దహనం, ఇంధనాలు
101    ఆమ్లాలు - క్షారాలు

G.బయాలజీ (Biology)

102   విజ్ఞాన శాస్త్రం అర్థము, నిర్వచనాలు, విభాగాలు
103   కణం కణజాలాలు
104   సజీవులు- నిర్జీవులు లక్షణాలు (వర్గీకరణ)
105    మొక్కలు మరియు జంతువులు
106   సూక్ష్మజీవ ప్రపంచం
107    మానవ శరీరం ఆరోగ్యం
108   మన ఆహారం
109   మన నివాసం
110    శక్తి
111     గాలి
112    నీరు
113    పర్యావరణo
114    జీవావరణ వ్యవస్థలు
115    జీవశాస్త్రంలో నూతన దోరణులు

H.సోషల్ జాగ్రఫీ (Social Geography)

116    గ్లోబు-భూమి నమూనా/ అక్షాంశాలు రేఖాంశాలు
117    భూమి చలనాలు ఋతువులు
118    సూర్యుడు శక్తివనరు
119    ఉష్ణోగ్రత పీడనం గాలి వర్షం
120   ఆర్ద్రత అవపాతం
121    నదులు భూస్వారూపాలు
122    మహాసముద్రాలు చేపలు పట్టడం
123    చెరువులు భూగర్భాజాలాలు
124    వివిధ రకాల పటాలను అర్ధం చేసుకోవడం
125    మాన చిత్రాల అధ్యయనం తయారీ
126    మాన చిత్రాలు గుర్తులు
127    వాతావారణం గాలి
128    సూర్యుడు గ్రహాలు
129    మనదేశం ప్రపంచం
130   యూరప్
131    ఆఫ్రికా
132    ధృవప్రాంతాలు
133    జీవావరణం
134    ప్రపంచం దేశాలు ప్రత్యేకతలు

I.ఇండియన్ జాగ్రఫీ (Indian Geography)

135    భారతదేశం ఉనికి
136    నైసర్గిక స్వరూపాలు
137    శీతోష్ణస్థితి
138    అడవులు
139    వ్యవసాయo
140   ఖనిజాలు
141    పటాల అధ్యయనం
142    నదులు
143    హిస్టరీ
144    భారతదేశ చరిత్ర సంస్కృతి
145    ఆహార సేకరణ నుండి ఆహార ఉత్పత్తి వరకు ఆదిమానవుడు
146    తెగలు సామాజిక నిర్ణయాధికారం
147    సామ్రాజ్యాలు గణతంత్రాల ఆవిర్భావం
148    మొదటి సామ్రాజ్యాలు
149    ప్రాచీన కాలంలో మతం సమాజం
150    దేవుని యందు ప్రేమ భక్తి
151    భాష, లిపి, గొప్ప గ్రంథాలు
152    శిల్పం, కట్టడాలు
153    కొత్త రాజ్యాలు రాజులు
154    ప్రాంతీయ రాజ్యాల ఆవిర్భావం కాతీయులు
155    విజయనగర రాజులు
156    మొఘల్ సామ్రాజ్యం
157    భారతదేశంలో బ్రిటీష్ సామ్రాజ్య స్థాపన
158    జానపదుల మతం
159    దైవ సంబంధ భక్తి మార్గాలు
160   రాజులు- కట్టడాలు
161    బ్రిటీష్ నిజాం పాలనలో భూస్వాములు, కౌలుదార్లు
162    జాతీయోద్యమం తొలిదశ (1885-1919)
163    జాతీయోద్యమo – మలిదశ (1919-1947)
164    భారత జాతీయోద్యమము
165    హైదరాబాద్ రాష్ట్రంలో స్వాతంత్ర ఉద్యమo
166    సాంఘిక మత సంస్కరణ ఉద్యమాలు
167    ఆధునిక కాలంలో కళలు కళాకారులు
168    సినిమా ముద్రాణా మాధ్యమాలు

J.సివిక్స్ (Civics)

169    భారత రాజ్యాంగం
170    భారత రాజ్యాంగం ప్రవేశిక
171    కేంద్ర ప్రభుత్వం
172    న్యాయ సంబంధమైన చట్టాలు
173    రాష్ట్ర ప్రభుత్వం
174    మహిళా రక్షణ చట్టాలు
175    స్థానిక స్వపరిపాలన
176    1947-1977 వరకు
177    భారతదేశంలో 1977 నుంచి 2010
178    ప్రజాస్వామ్యo
179    రవాణా భద్రత విద్య
180   కుల వ్యవస్థ ఉద్యమాలు
181    సినిమాలు ముద్రణ యంత్రాలు

K.ఎకనామిక్స్ (Economics)
182    అర్థశాస్త్ర పరిచయం
183    ఉత్పత్తి ఉపాధి
184    ద్రవ్య వ్యవస్థ ఋణం
185    ప్రభుత్వ బడ్జెట్ పన్నులు
186    ధరలు జీవన వ్యయం
187    ప్రపంచీకరణ
188    సమానత సుస్థిర అభివృద్ధి
189    హక్కులు-అభివృద్ధి
190   ఆహార భద్రత
191    ద్రవ్యము బ్యాంకింగ్
192    ప్రజారోగ్యం ప్రభుత్వం
193    జమీందారీ వ్యవస్థ రద్దు
194    అభివృద్ధి భావనలు
195    రవాణా వ్యవస్థ ప్రాధాన్యత
196    కాగితపు పరిశ్రమ
197    పారిశ్రామిక విప్లవం
198    నేటి వ్యవసాయo
199    వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం
200   చేనేత వృత్తులు చేనేత వస్త్రాలు
201   రామాపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ
202   జీవనోపాదులు సాంకేతిక విజ్ఞానం ప్రభావం
203   పేదరికం అవగహన

No comments:

Post a Comment

EVERGREEN POSTS

POPULAR POSTS