Tuesday, 24 October 2017

TS Summative Assessment -1 Exams Starts From 23.10.2017



👉ఈ నెల 23నుంచి 28వరకు సమ్మేటీవ్-1.
---------------------------------
👉1నుంచి 5వ తరగతి వరకు ఉదయం 9.30నుంచి 12వరకు
--------------------------------
23న తెలుగు,
24న ఇంగ్లీష్,
25న గణితం,
26న ఈవీఎస్ పరీక్ష,
---------------------------------
👉6,7 తరగతులకు 10గంటల నుంచి 12.45వరకు
--------------------------------
23న తెలుగు,
24న హిందీ,
25న ఆంగ్లం,
26న సాంఘీక,
27న గణితం,
28న జనరల్ సైన్సు,

--------------------------------
👉8వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 2గంటల నుంచి 4.45వరకు
---------------------------------
23న గణితం,

24న ఉదయం ఫిజికల్ సైన్స్(ఉదయం 10గంటల నుంచి 12.45వరకు),

24 రోజు మధ్యాహ్నం బయోసైన్స్  (2గంటల నుంచి 4.45వరకు)

25న సాంఘీక,

26న తెలుగు,

27న హిందీ,

28 న ఆంగ్లం,
--------------------------------
👉9, 10 తరగతుల వారికి ఉదయం 10గంటల నుంచి 12.45వరకు

2గంటల నుంచి 4.45వరకు 9, 10 తరగతుల వారికి ఒక్కొక్క పరీక్ష రెండు పేపర్లు .

హిందీ ఒక పేపరు
---------------------------------
23న గణి తం పేపర్-1, పేపర్-2

24న ఫిజికల్ సైన్స్ పేపర్-1, బయోలాజికల్ సైన్స్ పేపర్-2

25న సాంఘీక పేపర్-1, పేపర్-2

26న తెలుగు పేపర్-1, పేపర్-2

27న ఆంగ్లం పేపర్-1, పేపర్-2

28న సెకండ్ లాంగ్వేజ్ హిందీ/తెలుగు .(ఉదయం 10గంటల నుంచి 1.00 వరకు)

No comments:

Post a Comment

loading...

EVERGREEN POSTS

POPULAR POSTS