Thursday, 26 October 2017

Swacha Vidyalaya Puraskar Awards - 2017 Registration Process


🍀 స్వచ్ఛ విద్యాలయ పురస్కార-2017 🍀

✅ Mobile అప్లికేషను ను డౌన్లోడ్ చేసుకోవాలి.
👇👇👇👇👇👇👇👇



అప్పికేషన్ ఓపెన్ చెయ్యగానే 6 ఆప్షన్స్ మీకు కనబడతాయి.

అందులో REGISTRATION ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి.

అందులో మీ పాఠశాల వివరాలను నమోదు చెయ్యాలి.

మీ HM ఫోన్ నెంబర్ కు OTP వస్తుంది.

✅ USER NAME: - మీ U-DISE CODE

✅PASSWORD:- మీ వద్ద ఉంటుంది.
లేకపోతే Forget Password అని click చేయండి...వెంటనే మీ HM మొబైల్ కి OTP వస్తుంది.....
లాగిన్ అవ్వండి.

🔵PROCESS...👇🏻

లాగిన్ అయిన తరువాత మీకు

👉PRIMARY INFORMATION (ఇంతకు మునుపు మనం చేసిన Registration)

👉WATER

👉 TOILETS

👉HAND WASH WITH CARE

👉OPERATIONS AND MAINTENANCE

👉BEHAVIOR CHANGE CAPACITY BUILDING

👉 పై అయిదు అంశాలకు సంబందించిన 39 ప్రశ్నావళి పూరించాలి.

👉 UPLOADING IMAGES

👉 SUBMIT

ఈ ఆప్షన్స్ అన్ని ఉంటాయి.

వరుసగా ఒక్కొక్కటి ఫిల్ చెయ్యండి.

చివరిలో సబ్మిట్ చెయ్యండి.

చివరి తేది 15.11.2017 కావున MEOs, MISCos, LDA, HMs, అందరూ ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలన్నీ స్వచ్ఛ విద్యాలయ పురస్కార-2017 కొరకు నమోదుచేసుకునేలా శ్రద్ద వహించాలి.

అన్ని పాఠశాలలు ప్రశ్నావళిలో పేర్కొన్నవిధంగా మౌలిక వసతులు కల్పిస్తూ స్వచ్ఛకార్యక్రమాలను అమలుపరుస్తూ రాష్ట్ర, జాతీయస్థాయి స్వచ్ఛ విద్యాలయ పురస్కార-2017 అవార్డులు సాధించేలా కృషి చేయాలని ప్రభుత్వం కోరనైనది.

No comments:

Post a Comment

loading...

EVERGREEN POSTS

POPULAR POSTS