Saturday, 28 October 2017

SSC Annual Exams - Moles For SSC Students To Write Nominal Rolls



*SSC విద్యార్థులు -పుట్టుమచ్చలు:*

👉 Be careful about their location on the body (left or right)

👉 మచ్చ బాగా నల్లగా thick గా ఉంటే a black/dark mole on అని రాయాలి

👉మచ్చ light colour లో ఉంటే a light mole on అని రాయాలి.
👉 అసలు మచ్చలు లేక పోతే scar ఏమైనా వుందా అని check చెయ్యాలి.

నుదురు- forehead
కనుబొమ్మ- Eyebrow
కనురెప్ప- eyelid
కణత -temple
చెవి -ear
చెంప -cheek
పై పెదవి - upper lip
కింది పెదవి - lower lip 
గడ్డం- chin
భుజం shoulder
ఛాతి- Chest
భుజం నుంచి మణికట్టు వరకు ( చేయి) =arm
{భుజం నుండి మోచెయ్యి వరకు = arm, మోచెయ్యి నుండి మణికట్టు వరకు = forearm అని కూడా రాయ వచ్చు}
మణికట్టు-  wrist
బొటన వేలు- thumb
చూపుడు వేలు- index finger
ఉంగరం వేలు- ring finger
మధ్య వేలు- middle finger
చిన్న వేలు- little finger
అరచేయి- palm
మోచెయ్యి- elbow
బొడ్డు-  navel
పొట్ట- abdomen
నడుము- waist
Hip = either side of the body below the waist and above the thigh.
తొడ- thigh
మోకాలు- knee
అరికాలు -foot
కాలివేలు- toe
కాలి బొటనవేలు = hallux/ big toe/ great toe
రెండవ కాలి వేలు = long toe
మూడవ కాలి వేలు= third toe/ ring toe
నాల్గవ కాలి వేలు = fourth toe/ ring toe
ఐదవ కాలి వేలు = little toe/ pinky toe/ baby toe/ outermost toe/ distal toe
పాదం కింద భాగం- foot sole

*Examples:*
A dark mole on the upper lip.
A light mole near the right ear
A black mole on the right collar bone.
A light mole on the left cheek.
A scar on the right forearm.
A dark mole on the chest
A light mole on the left abdomen.

*Useful for every School teacher...*

No comments:

Post a Comment

EVERGREEN POSTS

POPULAR POSTS