Saturday, 28 October 2017

Self-Registration of State Bank of India Online SBI Internet Banking



*బ్యాంకుకు వెళ్ళకుండా ఇంటర్నెట్ సౌకర్యాన్ని ఇంట్లోనే కూర్చోని చేసుకోవటం ఎలా?*


🌀 "Personal banking-Login

🌀 Continue to Login.

🌀 Click on "New User? Register here"

🌀 Account Number: పాస్ బుక్ లో వున్న ఎకౌంట్ నెంబరును ఇవ్వండి.

🌀 CIF Number: CIF నెంబరు పాస్ బుక్లో ఎకౌంట్ నెంబరు పైన ఉంటుంది.

🌀 Branch Code: మీ దగ్గరలోని బ్రాంచ్ కోడ్ ను సెలెక్ట్ చేసుకోండి.

🌀 Register Mobile Number: అకౌంట్లో వున్న మొబైల్ నెంబరును ఎంటర్ చేయండి.

🌀 Facility Required: Select "Full Transaction Rights"

🌀 CAPTCHA: Image letters ను Enter చెయ్యండి.

🌀 OTP: మీ మొబైల్ వచ్చిన One Time Password ను Enter చెయ్యండి.

🌀 ATM Card ఉంటే: option "I have my ATM card (Online registration without branch visit)" Choose చేసుకోండి.

🌀 ATM card లేకపోతే: option "I do not have my ATM card (INB activation by branch)” Choose చేసుకోండి.

🌀 మీ నెంబర్ కు User ID KIT Number వస్తాయి.

🌀 ATM card details enter Password Create చేసుకోవాలి.

🌀 30 నిమిషముల తరువాత మీ మొబైల్కు వచ్చిన User ID మరియు మీరు Create చేసుకున్న Password ను Login అవ్వండి. Kit number మీ మొబైల్ కు వచ్చిన నెంబరును ఎంటర్ చేయండి.

🌀 ATM Card లేకపోతే మీ User ID మరియు KIT Number మీ దగ్గరలో వున్న బ్రాంచ్ కు వెళ్ళి Authorize చేయించుకోండి.

No comments:

Post a Comment

Popular Posts