Sunday, 29 October 2017

School Of Distance Learning And Continuing Education Notification From Kakathiya University – SDLCE



*కకతీయ దూరవిద్య*

*కకతీయ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ లెర్నింగ్ అండ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ల్ (ఎస్‌డీఎల్‌సీఈ) డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది*.
వివరాలు:
ఈ ప్రవేశాలు 2017 -18 విద్యా సంవత్సరానికి.

డిగ్రీ కోర్సులు:
-బీఏ, బీకాం, బీకాం (కంప్యూటర్స్)

పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులు:
-ఎంఏ (ఇంగ్లిష్, సంస్కృతం, హిందీ, ఉర్దూ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హిస్టరీ, సోషియాలజీ, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్).
-ఎంకాం
-ఎమ్మెస్సీ (ఫిజిక్స్, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ)

ప్రొఫెషనల్ కోర్సులు:
-ఎల్‌ఎల్‌ఎం, ఎమ్మెస్సీ (సైకాలజీ)

పీజీ డిప్లొమా కోర్సులు:
-కంప్యూటర్ అప్లికేషన్స్, (పీజీడీసీఏ), బిజినెస్ మేనేజ్‌మెంట్ (పీజీడీబీఎం), గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్ (పీజీడీజీసీ)

సర్టిఫికెట్ కోర్సులు:
-సీఎల్‌ఎస్సీ, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లిష్
-దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి లేదా ఎస్‌డీఎల్‌సీఈ స్టడీ సెంటర్లలో నిర్ణీత రుసుం చెల్లించి
పొందవచ్చు.
-చివరితేదీ: డిసెంబర్ 15
-వెబ్‌సైట్:

No comments:

Post a Comment

EVERGREEN POSTS

POPULAR POSTS