Wednesday, 25 October 2017

Rajiv Vidya Deevena Scheme



*రాజీవ్ విద్య దీవెన - పథకం*
ఈ పథకం క్రింద.  5 నుండి 10వ తరగతి వరకు SC & ST విద్యార్థులకు మరియు 9, 10 తరగతుల BC విద్యార్థులకు.  రాష్ట్ర ప్రభుత్వం. ప్రీ మెట్రిక్  scholarships అందిస్తుంది.

విద్యార్థులు.  www.telanganaepass.cgg.gov.in

Website ద్వారా. అప్లికేషన్ submit చెయ్యాలి.
అవసరమైన Scanned copy లు
1. photo
2. Bank passbook
3. AAdhar card

అప్లికేషన్ ప్రింట్ కాపీ తో పాటుగా.
1. Study certificate (Xerox)
2. AAdhar card ( Xerox)
3. Bank passbook (Xerox)
4. Cast certificate (Xerox)
5. Income certificate (original)

జత చేసి ప్రధానోపాధ్యాయులకు  అందచేయ్యాలి.

విద్యార్థుల నుండి collect చేసిన. Documents లను.  సంబంధిత హాస్టల్ welfare officers కు అందచేయ్యాలి.

*Online user ID మరియు password లు. అవసరం లేదు*

*online verification అవసరం లేదు.*

No comments:

Post a Comment

EVERGREEN POSTS

POPULAR POSTS