Tuesday, 24 October 2017

Our Service Book And Our Duty



"మన సేవా పుస్తకం - మన బాధ్యత"
ప్రతీ సేవా సం॥రం పూర్తికాగానే మన సేవా పుస్తకంలో (SR)లో అన్ని ఎంట్రీస్ రాశారా?లేదా? సరిచూసుకోవాల్సిన బాధ్యత మనదే.

1.Annual increment entry

2.Service verification stamp and sing

3.GIS details enhancement and deductions

4.TSGLIC entry enhancement details

5.E.L's entry

6.Half pay Leaves entry total leaves

7.AAS (Automatic advanced scheme) Example: 6 years, 12 years, 18 years, 24 years

8.Service regularization entry

9.Promotion entry

10.Transfer entry

11.Departmental tests, Example: G.O.T, E.O.T, Language Tests, etc..

12.Higher Qualifications entry
Example: DEGREE, P.G DEGREE, B.Ed, M.Ed etc..

13.Trainings Entry (summer trainings)

14.EHS entry

పై అన్ని entries దగ్గర DDOగారి signature and stamp ఉందా?లేదా సరిచూసుకుని సంబంధిత అధికారికి తెలియజేయాలి.
అన్ని entries update చేసుకోవాలి

పై వాటితో పాటుగా
TSGLIC. మరియు CPS missing amount కూడా ఆయా ఖాతాలకు జమచేసుకోవాల్సిన కర్తవ్యం మనదే.
మరెందుకు ఆలస్యం మిత్రులారా! Update అవ్వండి.

No comments:

Post a Comment

loading...

EVERGREEN POSTS

POPULAR POSTS