Sunday, 29 October 2017

Midday Meals Goes To Under Control Of Green Channel Scheme In Telangana



*గ్రీన్‌ఛానల్‌ పరిధిలోకి మిడ్డెమీల్స్‌...*

రాష్ట్రంలో మధ్యాహ్నభోజన పథకానికి నిధుల కష్టాలు తప్పనున్నాయి. ఈ పథకాన్ని ఆర్థికశాఖ గ్రీన్‌ఛానల్‌ పరిధిలోకి తీసుకొచ్చింది. దీంతో ఇక నెలనెలా మధ్యాహ్నభోజన ఏజెన్సీ కార్మికులకు వేతనాలు అందనున్నాయి. బియ్యం ఇతర అవసరాలకు నిధులు సకాలంలో విడుదల కానున్నాయి. ఈ పథకానికి ప్రభుత్వం ఏటా రూ.500 కోట్లు ఖర్చు చేస్తున్నది. ఒకటి నుంచి 8వ తరగతి వరకూ రూ.320కోట్ల నుంచి రూ.350 కోట్ల వరకు, 9,10 తరగతులకు రూ.170కోట్లు వెచ్చిస్తున్నారు. ఇప్పటికే వివిధ సంక్షేమ హాస్టళ్లలో, గురుకులాలనూ గ్రీన్‌ఛానల్‌ పరిధిలో ఉన్న విషయం తెలిసిందే.

1 comment:

EVERGREEN POSTS

POPULAR POSTS