Tuesday, 24 October 2017

Information of SSC March-2018 Examination Fees



*SSC March-2018  సమాచారం*

SSC exams కు హాజరు కాబోయే విద్యార్ధులు. 31.08.2003 కు ముందు జన్మించి ఉండాలి

అనగా. వారి వయస్సు. 14 సంవత్సరాలు దాటి ఉండాలి.

Age. తక్కువగా ఉన్న అభ్యర్థులకు.  Age condo nation. కు అవకాశం కలదు

Govt/లోకల్ బాడీ. విద్యార్ధులకు.  సంబంధిత headmaster. 1 1/2   సం. ల వరకు.   ఆ పైన.  2 సం ల వరకు ఐతే. DGE గారికీ. అధికారం కలదు.

Private/aided. విద్యార్ధులకు. Age condo nation చేయుటకు. 1 1/2సం. ల వరకు. DEO.
ఆ పైన.2 సం ల వరకు  DGE గారికి అధికారం కలదు

*2 సం. ల పైన.  Age condo nation చేయుటకు వీలు లేదు.*

***********************

Age condo nation కు కావలసినవి.
 300/- చాలనా.
 మెడికల్ సర్టిఫికేట్
 Date of birth proof

 Age condo nation. కోరుతూ  Application

**********************
G.o. no 40 edn.  dt. 07.05.2002

Govt. Memo no. 17120/exams/2004. Dt.  08.06.2006

No comments:

Post a Comment

EVERGREEN POSTS

POPULAR POSTS