Tuesday, 24 October 2017

Information of N A S - 2017 Video Conference



🍀N A S వీడియో కాన్ఫరెన్స్ విశేషాలు....🍀

🍀1.NAS పరీక్షలు జరిగే పాఠశాలలోని అటెండెన రేజిస్టర్స్ XEROX కాపీ లు జూన్ నుండి ఇప్పటి వరకు MEO దగ్గర ఉండాలి....

2. పూర్తిగా ఆధార్ UPDATE ఐ ఉండాలి...

3. ప్రతి తరగతి లో S1 EXAM వరకు ఒక పుస్తకం,,S1 నుండి తరువాత ఒక పుస్తకం ఉండాలి అనే దాని మీద చర్చ జరగాలి...

🌴4. SGTs, School Assistants, HMs, and MEO లు ఎ క్యాడర్ ఉండాలి అనె దాని మీద చర్చ జరగాలి...🍀

🌴5. ప్రతి స్కూల్ కు పోస్టర్,,బ్రోచర్ లు వెంటనే ఇవ్వాలి..

🌴6. CWSN పిల్లల వివరాలు ONLINE చేయాలి......
🎖🎖🎖🎖🎖🎖🎖🎖🎖
 👉‘న్యాస్‌’ ( N A S ) పర్యవేక్షకులుగా డీఎడ్‌ విద్యార్థులు

దేశవ్యాప్తంగా నవంబరు 13న నిర్వహించనున్న జాతీయ సాధన పరీక్ష (న్యాస్‌)కు డీఎడ్‌ విద్యార్థులను పర్యవేక్షకులుగా నియమించాలని తెలంగాణ పాఠశాల విద్యా శాఖ నిర్ణయించింది.

🍭దేశంలో దాదాపు 30 లక్షల మందికి పరీక్ష నిర్వహించి విద్యా సామర్థ్యాల స్థాయిని పరీక్షించాలన్నది కేంద్ర ప్రభుత్వం ఉద్దేశం.

 🍭అందులో భాగంగా 3, 5, 8 తరగతుల వారికి పరీక్షలు జరపనున్నారు. రాష్ట్రం నుంచి సుమారు 1.50 లక్షల మంది పరీక్ష రాయనున్నారు.

No comments:

Post a Comment

loading...

EVERGREEN POSTS

POPULAR POSTS