Tuesday, 24 October 2017

How To Verify Our Salary Account is SGSP Account



👇👇నెట్ బ్యాంకింగ్ ఉన్నవారు.....

SALARY ACCOUNT గా మన అకౌంట్ మారిందా లేదా తెలుసుకోవాలంటే నెట్ బ్యాంకింగ్ లోకి వెళ్లి అకౌంట్ స్టేట్ మెంట్ లో ఫస్ట్ పేజీలో మన డీటెయిల్స్ దగ్గర ACCOUNT DESCRIPTIONలో

SBICHQ-SGSP-PUBIND-GOLD/DIAMOND -INR

అని ఉంటేనే ఆకౌంట్ సాలరీ అకౌంట్ లోనికి మారినట్లు లెక్క.

అలా లేకుంటే మారనట్లే.

SBCHQ అంటే SAVING BANK WITH CHEQUE BOOK

SGSP అంటే STATE GOVERNMENT SALARY PACKAGE

PUBIND అంటే PUBLIC OF INDIA

GOLD/DIAMOND అంటే మనకు వచ్చే జీతం ఆధారం మనకు బ్యాంక్ ఇచ్చే ప్యాకేజీ లో ఒక రకం ATM కార్డ్ రకం.

INR అంటే ఇండియన్ రూపీస్ అని అర్థం.

Account Description Option దొరకని వారుంటే Profile open చేసి Account Summery Option నొక్కితే last 10 Transactions ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్ నొక్కితే వచ్చే Account Description ఆప్షన్లో SBI సాలరీ ఎకౌంటు package - Gold/Diamond లోకి మారినట్లుగా సూచిస్తుంది. లేదా  Account Statement Option లోకి వెళ్లి 6 Months (Ex:- 22-4-2017 to 22-10-2017) ఎంటర్ చేసి PDF Format డౌన్లోడ్ ఆప్షన్ టిక్ చేసి Go మీద ప్రెస్ చేస్తే మీ 6 Months Statement PDF ఫార్మాట్ లో డౌన్లోడ్ అవగానే ఓపెన్ చేసి చూస్తే ఫస్ట్ పేజీలో మన డీటెయిల్స్ లో Account Description Option కనిపిస్తుంది , ఈ ఆప్షన్ లో పైన చెప్పిన విధముగా  SBICHQ-SGSP-PUBIND-GOLD/DIAMOND -INR ఉంటే Salary Account గా మారినట్లు , లేనిచో Saving Account ఆప్షన్ సూచిస్తుంది.

నెట్ బ్యాంకింగ్ లేని వారు తెలుసుకోవాలంటే ...

Application ఇచ్చిన తర్వాత Mini Statement  కొరకు  Missed Call ఇస్తే Interest debit అయ్యి మరలా credit అయినట్లు Statement  లో చూడవచ్చు. ఇలా జరిగి ఉంటే SGSP(Salary Account Package) లోకి మారినట్టు.లేకపోతే ఇంకా NORMAL SAVING BANK ACCOUNT గానే ఉన్నట్లు.

No comments:

Post a Comment

loading...

EVERGREEN POSTS

POPULAR POSTS