Thursday, 26 October 2017

Conduct of Science Exhibition at District Level in Telangana State



🚀🚀 నవంబర్లో జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జబీషన్ 🚀🚀  
జిల్లా స్థాయి" జవహర్లాల్ నెహ్రూ  సైన్స్, గణిత, పర్యావరణ ఎగ్జిబీషన్" ను నవంబర్ ముడోవారంలో నిర్వహించబడును. ఈ ఎగ్జిబిషన్ లో అన్ని  యజమాన్య  పాఠశాలల నుండి 6 నుండి 10వ తరగతి విద్యార్థులు పాల్గోనవచ్చును.
1, ప్రధాన అంశం: "సుస్థిర అభివ్రుద్ది కోసం ఆవిష్కరణలు"
2, ఉప అంశాలు:
, 🌹ఆరోగ్యం -క్షేమం
, 🌹వనరుల నిర్వహణ-ఆహర భద్రత
, 🌹వ్యర్దాల నిర్వహణ -జల వనరుల సంరక్షణ, వినియోగము
, 🌹రవాణా మరియు సమాచార రంగం
, 🌹డిజిటల్ మరియు టెక్నాలజీ పరిష్కారాలు.
, 🌹మ్యాథమెటిక్ మోడలింగ్

ఈ ఆరు ఉప అంశాల పరంగా ప్రతి పాఠశాల ఆరు ఎగ్జిబీట్లను ప్రదర్శించ వచ్చును. విద్యార్థులే కాక సైన్స్, గణిత ఉపాద్యాయులు, డి ఈడి, బీ ఈడీ ట్రైయినీ ఉపాధ్యాయులు "బోధనోపకరణలు (TLM)" అనే అంశంపై  ప్రదర్శన ఇవ్వవచ్చును. విద్యార్ధుల్లో సైంటిఫిక్ టెంపర్ ను, సైన్స్ పట్ల ఆసక్తిని పెంపోందించే ఇటువంట సైన్స్ కార్యక్రమాలలో అన్ని పాఠశాలలు పాల్గోనాలి. కావున అన్ని యజమాన్య పాఠశాలు తప్పనిసరిగా తమ ఎగ్జిబీట్లను జిల్లా స్థాయిలో ప్రదర్శించాలి, దీని కోసం ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సైన్స ప్రదర్శన కోసం ఇప్పటినుండే ఎగ్జిబీట్లను తయారుచేసే పనిలో ఉండాలి. 

No comments:

Post a Comment

EVERGREEN POSTS

POPULAR POSTS