Sunday, 29 October 2017

Child Care Leaves of Government Employees and Explanation



👉 Child Care లీవ్ పై వివరణ:-

👉 ఇద్దరు పెద్ద పిల్లల వయస్సు 18 ఏండ్ల కు మించకూడదు (వికలాంగులైతే 22 ఏండ్ల వరకు)
👉 ఒక్కో Spell లలో 15రోజులకు మించకుండా వాడుకోవాలి
👉 ఒక్క రోజు కూడా సీసీల్ పెట్టుకోవచ్చు
👉 కనీసం 6 Spell లకు (లేదా అంత కంటే ఎక్కువ Spells లలో) వాడుకోవాలి
👉 ఈ రకమైన సెలవు హక్కు కాదు ముందస్తు అనుమతి తోనే వాడుకోవాలి
👉 విధి నిర్వహణ లో కార్యాలయ అవసరాలను దృష్టి లో ఉంచుకొని సాధ్యాసాధ్యాలను బట్టి సెలవు మంజూరు చేస్తారు
👉 మదటి విడతలో పిల్లల పుట్టిన తేదీ సర్టిఫికెట్ సమర్పించాలి
👉 పల్లల అవసరాలకు, ఆరోగ్య సమస్యలుకు దీన్ని వాడుకోవచ్చు అయితే సెలవు కాలం లో పిల్లలు దగ్గర ఉంటున్నట్లుగా డిక్లరేషన్ ఇవ్వాలి
👉 ఇట్టి సెలవులను అన్ని రకాల సెలవుల తో కలిపి వాడుకోవచ్చు అయితే LTC తో మాత్రం కలిపి వాడుకోరాదు
👉 సలవు కాలం లో ఎలాంటి వేతన హెచింపులు వర్తించవు, Increments, ఇవ్వబడవు

No comments:

Post a Comment

EVERGREEN POSTS

POPULAR POSTS