Tuesday, 24 October 2017

About Children Fee Concession



👉 PRC 2015 GO MS No.25 Dt 24.9.2015 ప్రకారం.

👉LKG నుండి 12 తరగతుల విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుంది.

👉గజిటెడ్ కానీ ఉద్యోగులకు, 4 క్లాస్ ఉద్యోగులకు వర్తిస్తుంది.

👉ఇద్దరు విద్యార్థుల వరకు మాత్రమే వర్తిస్తుంది.

👉ఒక విద్యార్థికి 2500/ చొప్పున చెల్లిస్తారు.

👉9th PRC లో 400-1000 గాను, 10th PRC లో 1000-2500 పెంచడం జరిగింది.


👉గడచిన విద్యా సంవత్సరానికి గాను ఈ విద్యా సంవత్సరం చెల్లిస్తారు.

👉భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగులైతే, ఒకరే క్లెయిమ్ చేసుకోవచ్చును.

No comments:

Post a Comment

loading...

EVERGREEN POSTS

POPULAR POSTS