Wednesday, 22 November 2017

సివిల్స్ సర్వీసెస్ కు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్క చెల్లెల్లు👇👇 సివిల్స్ సర్వీసెస్ కు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్క చెల్లెల్లు 👇👇

👉 రాజస్థాన్ రాష్ట్రం నుండి సివిల్స్ సర్వీసెస్ కు ఒకే రజక కుటుంబానికి చెందిన 3గ్గురూ చెల్లెల్లు కమల, గీత, మమత (కలెక్టర్ లుగా) లకు ర్యాంకు లు 32, 64, 128, వీరి కుటుంబ నేపథ్యాన్ని పరిశీలిస్తే తండ్రి చనిపోయాడు, తల్లి దినసరి కూలీ మరియు రజక కులవృత్తి చేస్తూ ఒక తల్లి గా వారిని పోషించడమే అసాధ్యం ఒకెత్తు అయితే ఆ తల్లి పేరును, వంశ గౌరవాన్ని నిలిపిన ముగ్గురు కుమార్తెలు (దేవతలు) నిజం గా సరస్వతులేఎన్నో అవకాశాలు, ఆర్థిక వనరులు, కుటుంబ ఇబ్బందులు లేకున్నా అన్ని రకాల సౌకర్యాలు ఉన్నా, రాజకీయం గా ఉన్న ఇలాంటి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే సాధ్యం కాని రీతిలోవీరు మనకు మన పిల్లల కు భావి భారత పౌరులకు స్పూర్తి దాయకం.
👉 వారి ధృఢ సంకల్పం, ఆత్మ విశ్వాసం చూస్తే మనం నమ్మలేని నిజాలు గా ఉన్నాయి,ఈ కథనాన్ని హార్యానా లో రజక డైలీ పత్రిక  రజక చేతన్లో ప్రదానం గా ప్రచురితమైంది.
👉 ఒకే కుటుంబం లో ఒక్క రికీ సివిల్ సర్వీసెస్ (IASలుగా సెలెక్టు) రావడమే గొప్ప అయితే అలాంటి ది ఒకే ఇంట్లోనే ముగ్గురు అమ్మాయిలకు అది రజక బిడ్డ లకు  సివిల్స్(కలెక్టర్ లు కావడమంటే) రావడమంటే ఎంతో గొప్ప విషయం వీరిని ఆవిధంగా పెంచి పోషించిన  ఆమాతృమూర్తికి శతకోటి వందనాలు అలాగే ఇంతటి అత్యున్నత స్థాయి కి చేరుకున్నా ముగ్గురు అక్కాచెల్లెళ్లకు అభినందనలు.

Be Careful About Your Photo ID Cards Like Aadhar and PAN Cards👇👇 మీ Photo ID లతో జాగ్రత్త! 👇👇

🔜 మీ ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, PAN Card, ఓటర్ ఐడి వంటి Photo ID లను స్కాన్ చేసికంప్యూటర్లోనో, ఫోన్లోనే డిజిటల్‌గా సేవ్ చేసుకున్నారా? ఫర్లేదు మంచిదే. అయితే వాటిని Facebook, Google+ వంటి సైట్లలో Upload చేస్తున్నట్లయితే జాగ్రత్త.

🔜 చాలామంది వివిధ సందర్భాల్లో తెలిసీ తెలియక ఉన్నవి ఉన్నట్లు వారి Aadhaar Card వంటి Photo IDలను ఉన్నవి ఉన్నట్లు Facebook వంటి సైట్లలో షేర్ చేస్తున్నారు. ఇది హ్యాకర్లకూ.. డేటా మైనింగ్ చేసే వాళ్లకీ.. Fake Facebook Profile లను క్రియేట్ చేసే వారికీ వరంగా మారుతోంది.

🔜 మీరు మీ Aadhaar Cardని ఏదో సందర్భంలో ఫొటో తీసో.. ఇంకో విధంగానో Facebookలో పోస్ట్ చేశారనుకుందాం. ఇక అంతే ఎవరైనా మీరు అప్పటికే మీ Facebook ప్రొఫైల్‌లో పోస్ట్ చేసిన Photos, Videos వంటివన్నీ కాపీ చేసుకుని మీ పేరిట ఓ Fake Profile క్రియేట్ చేసే అవకాశం ఉంది.

🔜 Facebook కి అనుమానం వచ్చినప్పుడు అది జెన్యూన్ ప్రొఫైలో, Fake Profile నో కన్ఫర్మ్ చేసుకోవడానికి ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా Photo IDని upload చెయ్యమంటుంది. సో మీ పేరిట Fake Profile క్రియేట్ చేసిన వ్యక్తి దగ్గర ఎటూ మీ Aadhar Card కూడా ఉంది కాబట్టి వారు దాన్ని అప్‌లోడ్ చేసి తమది నిజమైన ప్రొఫైల్‌గానే Facebook ని బురిడీ కొట్టించే అవకాశం ఉంది.

🔜 అంతే కాదు.. ఇలా Photo IDలను Onlineలో విచక్షణారహితంగా Upload చెయ్యడం వల్ల పలు ఇతర సమస్యలు కూడా ఉత్పన్నం అవుతున్నాయి.

Popular Posts